Guess The Actor : క్రింద ఫొటోలో క్యూట్ తో తన తల్లి తో ఆడుకుంటున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?, ఈమె మొదటి సినిమా మాస్ మహారాజ రవితేజ తో చేసింది. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా విచ్చేశాడు....