మహేష్ బాబు సినిమాలలోనే కాదు. నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు.. ఎందరికో జీవితాన్ని ఇచ్చాడు. మరెందరికి ఆసరాగా, ఆదర్శంగా నిలిచాడు.. కొంత మందికి మాత్రమే అతని జీవితం గురించి తెలుసు.. అందమైన నవ్వు వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.. ప్రిన్స్ Mahesh Babu గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…తెలుగు చిత్ర పరిశ్రమలో కి మొదట చైల్ద్ ఆర్టిస్టు...