క్రిస్మస్, సంక్రాంతి స్లాట్స్‌ని అగ్రనాయకులు బుక్ చేసేసుకున్నారు. అందుకే చిన్న సినిమాలన్నీ ఇప్పుడే థియేటర్లలోకి వచేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ సందడంతా చిన్న సినిమాలదే. బడ్జెట్ మాత్రమే తక్కువ.. ఈ సినిమాల్లో కావాల్సినంత ఫన్, కంటెంట్ ఉంటున్నాయి. చిన్న మూవీస్‌గా రిలీజ్ అయినా.. సడెన్‌గా పెద్ద మార్కెట్ సంపాదించుకుంటున్నాయి. గత శుక్రవారం దాదాపు అరడజను సినిమాలు థియేటర్లో క్యూ కట్టాయి. అందులో...