తెలుగు వీరుడు.. సాహసాల ధీరుడు.. టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గుండెపోటుతో ఇవాళ ఉదయం ఆయన మరణించారు. కృష్ణ మరణంతో సినీ వినీలాకాశం చిన్నబోయింది. ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగియారు. ప్రముఖులంతా ఆయన నటించిన సినిమాలను ఆయన సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణతో వారికి ఉన్న అనుబంధాన్ని స్మరిస్తున్నారు. కృష్ణ సినీ రికార్డుల్లో ఏ హీరోకూ...