KGF Sequel Movies : కేజీయఫ్ .. కన్నడ ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినిమా తలెత్తి చూసేలా చేసిన మూవీ. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను పెంచిన చిత్రం. హీరో యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా. అసలు కన్నడ సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటుందని తెలియని ప్రపంచానికి.. కన్నడ సినిమాల సత్తా ఏంటో చూపించిన మూవీ....