కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర నోరు జారారు. ఫలితంగా ఆయనపై స్టేషన్లో కేసు నమోదైంది. దళితులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీనికి పశ్చాత్తాపంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఉపేంద్ర ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా...
Actor Yash : కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ఇటీవలే ఆయన తన 38 వ పుట్టిన రోజును జరుపుకున్నారు..కెజిఎఫ్' చిత్రంతో, యష్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని సంపాదించారు. వినోద ప్రపంచంలో అతనిది అందెవేసిన చేయిగా మారింది. బస్సు డ్రైవర్ కుమారుడి స్థాయి నుండి సూపర్ స్టార్ అయ్యే వరకు యష్...