Kalki 2898 AD : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన కల్కి చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లోనే ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లోకి ఈ సినిమా చేరనుంది. ఈ చిత్రానికి...