kalki 2898 AD రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'కల్కి' బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూసాము. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో క్లీన్ హిట్ ఏదైనా ఉందా అంటే అది కల్కి చిత్రం మాత్రమే అని చెప్పొచ్చు. ఆయన గత చిత్రం 'సలార్' కమర్షియల్ గా బాగానే ఆడినప్పటికీ నూటికి...