Kalki 2898 AD రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'కల్కి' బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, ఈ చిత్రం హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. భారీ వీకెండ్...