టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోజురోజుకు స్టైలిష్ గా రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయిన జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేశాడు. సినిమాలే కాకుండా తారక్.. యాడ్స్ కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా తారక్ ది ఐ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ మనసున్న ఎన్టీఆర్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న JR NTR తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇటీవలే జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కూడా ఆ మూవీపై ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఫుల్ ఖుష్ అయ్యాడు. ఇక జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు....