Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది.. ఓవైపు సినిమాలలోనే నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది జాన్వి.. తాజాగా...