Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది.. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే...