Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఖైదీ నెంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు తన స్థాయికి తగిన హిట్‌ని కొట్టలేదన్నది నిజం. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందిన Waltair Veerayya తో మళ్ళీ తన సత్తా చాటాడు. ఈ చిత్రంలో చిరు లుక్, యాక్టింగ్, డాన్సుల్లో...