Ntr Devara కొత్త లుక్‌ని దేవర మేకర్స్ రివీల్ చేశారు. అప్‌డేట్‌ను ఎన్టీఆర్ ఫోటోతో సహా వెల్లడించారు. దేవర షూటింగ్ గోవాలో జరగనుందని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించనున్నారు. ఇక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో పాటు ఎన్టీఆర్ లుక్‌ను చిత్ర...
Allu Arjun పుష్ప మొదటి సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సీక్వెల్ గా రాబోతున్న 'పుష్ప 2' కోసం ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి భాగంలాగే రెండో భాగం పై కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అల్లు అర్జున్, రష్మిక...
Devara Movie : #RRR చిత్రం తో ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివ తో 'దేవర' అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత ఏడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.
ఏప్రిల్ 5...
Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 'దఢక్' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. కానీ ఆమె అందం...
Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తే వెర్రిక్కిపోతారు. ఇప్పటి వరకు ఈమెకి ఇండస్ట్రీ లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా కూడా ఈమెకి ఇంత క్రేజ్ ఉండడానికి...
అతిలోక సుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 24 ఫిబ్రవరి 2018న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించిన శ్రీదేవి దుబాయ్‌లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె చనిపోయి ఐదేళ్లు కావొస్తోంది.
ఇన్నాళ్లకు ఆమె చిరకాల...