జబర్దస్త్ ఫేం Jabardasth Rakesh - Jordar Sujatha జంట గురించి తెలియని వారుండరు. బుల్లితెరపై ఈ జోడీ చాలా ఫేమస్. వీళ్ల స్కిట్లతోనే కాదు.. వీరి లవ్ స్టోరికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ లో వీళ్లు కలిసి స్కిట్లు చేయడం.. ఆ...