Actor Yash : కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ఇటీవలే ఆయన తన 38 వ పుట్టిన రోజును జరుపుకున్నారు..కెజిఎఫ్' చిత్రంతో, యష్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని సంపాదించారు. వినోద ప్రపంచంలో అతనిది అందెవేసిన చేయిగా మారింది. బస్సు డ్రైవర్ కుమారుడి స్థాయి నుండి సూపర్ స్టార్ అయ్యే వరకు యష్...