తెలుగు స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా శాకుంతలం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. సమంత ఎప్పటిలాగే తన ఫెర్ఫామెన్స్ ఆకట్టుకుంది.. విజువల్స్ తో ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. అందరిదీ ఒక ఎత్తు, అల్లు అర్జున్ కూతురు Allu Arha ది మాత్రం స్పెషల్.. ఊహించని విధంగా ట్రైలర్ లో అల్లు అర్హ సింహం...