ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ అటు బాక్స్ ఆఫీస్ పరంగా సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పి కల్ట్ స్టేటస్ ని కూడా దక్కించుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిల్లో 'గద్దర్' అనే చిత్రం ఒకటి. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించాడు. ఆరోజుల్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్. 2001 వ సంవత్సరం...