Ram Charan : టాలివుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు..ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ట్రిపుల్ ఆర్ ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇప్పుడేమో సరికొత్త లుక్ తో మరో సినిమా చేస్తున్నారు.. అయితే చెర్రి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది..రామ్ చరణ్ బాడిపై ఓ...