గత కొద్ది రోజులుగా సీనియర్ హీరో నరేష్, పవిత్ర ( Pavitra Naresh ) రమ్య రఘుపతి ల గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి..వీరి హైడ్రామాలో ఎన్నో ట్విస్టులు బయటకు వచ్చాయి.రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్ వేశారు నరేష్. కర్నాటక రౌడీ రాకేష్‌శెట్టితో...