Tollywood Actress : కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ ఎన్నో నష్టాలను చూసింది.. ఈ ఏడాది ఇండస్ట్రీలో విడుదల అయిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. రెండేళ్ల పాటు ఇండస్ట్రీ మూగ బొయింది.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో సందడి మొదలైంది..వరుస సినిమాలు షూటింగ్ లు, రిలీజ్ లు జరిగాయి..2022లో విడుదలైన సినిమాల్లో ఎక్కువ...