Keerthi : బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న వారంతా ఒక ఎత్తు, బిగ్ బాస్ కీర్తి ఒక ఎత్తు..ఒక మాటలో చెప్పాలంటే స్పెషల్ పర్సన్ అనే చెప్పాలి. జీవితంలో అడుగునా భాధలున్నా కూడా పైకి నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది.అందరికన్నా తక్కువేమి కాదు అని 20 మందితో పోటీ పడుతూ నిరూపించుకుంది.మొదటి రోజు నుంచి ఎంతో డల్ గా కనిపించినా...