HomeTagsDrishyam 2

Tag: Drishyam 2

Drishyam 2 : రూ.100 కోట్లు మిస్ చేసుకున్న వెంకటేశ్, మోహన్​లాల్.. లక్ అంటే అజయ్ దేవగణ్​దే..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్​లాల్​లు ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు. ఓ బ్లాక్​బస్టర్ సినిమాను తీసి.. అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాళ్లో ఓ మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఒకే సినిమాను మలయాళం, తెలుగు భాషల్లో రీమేక్ చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు....