హీరోయిన్ పూర్ణ ( Poorna ) గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు.. హీరో అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది..ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి..వెండి తెరపై హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు..దాంతో బుల్లి...