Dialogues : మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, ఫ్యాక్షనిజం, సెంటిమెంట్, డైలాగ్ డెలివరీ.. ఈ పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. అందుకే డైరెక్టర్లు కూడా బాలయ్యకు అనుగుణంగా స్టోరీలు రెడీ చేస్తారు. కానీ బాలయ్య ఫ్యానే ఆయనతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. ఒక ఫ్యాన్ బాలయ్యను ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తే థియేటర్...