Bigg Boss 7 Telugu : ఈ మధ్య టెలివిజన్ లో రియాలిటీ షోలు ఎక్కువ అవుతున్నాయి.. అందులో కొన్ని షోలు మంచి టాక్ తో పాటు డిమాండ్ ను కూడా అందుకున్నాయి.. మరికొన్ని విమర్శలు అందుకొని కొద్ది రోజుల్లోనే వెనుతిరుగుతున్నాయి.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న తెలుగు రియాలిటీ టీవీ షోలలో ఒకటి బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 6...