Bhumika : హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినా.. అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు శ్రీరామ్. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టం లేకపోయినా చిన్న చిన్న పాత్రలను చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో, ఇకపై సినీ పరిశ్రమలో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నాడో బయటపెట్టాడు. అంతే కాకుండా తన మొదటి సినిమా అనుభవాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆసక్తికర...
Tollywood : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కథానాయికల్లో చాలా కొద్ది మంది మాత్రమే దశాబ్ధాల పాటు తిరుగులేని చక్రం తిప్పుతూ కథానాయకులకు దీటుగా అవకాశాలు సంపాదించగలుగుతారు. ఒక్కసారి హీరోయిన్ కుపెళ్లి అయిపోయిందంటే.. ఇక ఆమె ఇంటి గడప తొక్కడానికి అవకాశాలు కూడా తడబడుతుంటాయి. అలా పెళ్లయి చాలా మంది హీరోయిన్ల తమ కెరీర్ మిడిల్...