bharateeyudu 2 సౌత్ ఇండియా లో సూపర్ స్టార్స్ తో సరిసమానమైన ఇమేజి ఉన్న ఇద్దరు ముగ్గురు దర్శకులలో ఒకడు శంకర్. ఆయన సినిమా అంటే ఒక బ్రాండ్. సామజిక అంశాలను తీసుకొని, కమర్షియల్ హంగులు అద్ది, శంకర్ తెరకెక్కించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రీసౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాంటి బ్లాక్ బస్టర్స్ లో...