కొంతమంది చూస్తే ఆత్మాభిమానానికి ప్రతీక లాగ అనిపిస్తుంటారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా వాళ్ళ మీద ఏమాత్రం ఆధారపడుకుండా, ఇప్పటికే తమ సొంత కష్టార్జితం మీద బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. వయస్సు మీదపడి, శక్తి లేకపోయినా కూడా ఒకరి మీద ఆధారపడాలి అని అనుకోకపోవడం ఎంత మంచి మనసు చెప్పండి..?,...