Silk Smitha : ప్రేక్షకులకు సెలబ్రిటీలు ఓ రోల్ మోడల్.. వారిలా స్టైల్గా ఉండాలని వాళ్లనే అనుకరించే వారు చాలా మందే ఉంటారు. అంతేకాదు వారు వాడిన వస్తువులను వాడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కుదరకపోతే కొనుగోలు చేసైనా వారు ఉపయోగించిన వస్తువును దక్కించుకోవాలన్న ఆశ వారిలో ఉంటుంది. అందుకే సినీ సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులను వేలానికి పెడతారు....