` ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీ కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందాన్ని ఇస్తుందని..
సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్...