Krish Pradeep విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఊర్రూతలూ ఊగించే విధమైన చిత్రాలు తియ్యగల అతి తక్కువమంది దర్శకులలో ఒకరు కృష్ణ వంశీ. గులాబీ, నిన్నే పెళ్లాడట, సింధూరం, ఖడ్గం, మురారి ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన కృష్ణ వంశీ నుండి తెరకెక్కిన మరో అద్భుతమైన చిత్రం అంతఃపురం. సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లో జగపతి బాబు...