పవిత్రా లోకేశ్.. నరేశ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ వీళ్లే. సినిమాలు చేస్తూ వీళ్లు ఎంత పాపులారిటీ సంపాదించారో పర్సనల్ లైఫ్‌లోనూ అంతే పాపులారిటీ పొందారు. కాకపోతే పర్సనల్ లైఫ్ పాపులారిటీ కాస్త నెగిటివ్ టైపు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలను వద్దనున్న నరేశ్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ Pavitra Lokesh తో ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత వాళ్లిద్దర కొంతకాలం...