Actor Siddharth టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో ఒకరు సిద్దార్థ్. ఈయనకి ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోయేది కాదని ట్రేడ్ పండితులు సైతం చెప్పేవారు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని...