3 కోట్ల బ‌డ్జెట్ తో 100ల కోట్లు కొల్ల‌గొట్టిన సినిమాలు

సినిమాలో కంటెంట్ ఉంటే చాలు భారీ బడ్జెట్, భారీ తారాగణం లేకపోయినా బాక్స్ ఆఫీస్ క‌లెక్ష‌న్స్ అదిరిపోతాయి

కాంతారా

కన్నడ లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం మూడు కోట్ల రూపాయిలు మాత్రమే.

ది కాశ్మీర్ ఫైల్స్

గుట్టు చప్పుడు కాకుండా విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా బడ్జెట్ కోటి రూపాయిలు లోపే.

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన‌ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బంప‌ర్ హిట్ కొట్టింది. కేవలం 4 కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ చిత్రం 110 కోట్ల రూపాయిలకు పైగా క‌లెక్ష‌న్స్ సాధించింది.

ఉప్పెన

అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా తమిళం, తెలుగులో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. 3 కోట్ల 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించింది. కేవలం 2 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీయ‌గా ఫుల్ రన్ లో దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది

మ‌రిన్ని తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్, మ‌రియు మీ అభిమాన న‌టీ న‌టులు విశేషాల‌ కోసం

TeluguCinemaToday.com