ఊపిరొచ్చిన బాపు బొమ్మ దివి వాద్త్యా..!

Divi Vadthya

బిగ్ బాస్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌ని, ఫ్యాన్ బేస్‌ని క్ర‌మంగా పెంచుకుంటుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

దివి అందాల దాడి

రెగ్యుల‌ర్‌గా త‌న అంద‌చందాల‌ను ఆర‌బోస్తూ కుర్ర‌కారునే కాదు సినీ నిర్మాత‌ల‌ చూపును కూడా త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది.

అచ్చ‌మైన తెలుగుద‌నం ఉట్టిప‌డే చీర క‌ట్టు, బాపు బొమ్మ ఊపిరి పోసుకుందా అనేంత‌ అందం దివి సొంతం. బిగ్‌బాస్‌లో కొన్ని రోజులే ఉన్నా ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందింది.

చీర క‌ట్టుతో ఉక్కిరిబిక్కిరి

సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను షేర్ చేస్తూ య‌మ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో ఛాన్స్‌ల‌ను ఒడిసి ప‌ట్టింది.

క్యాబ్ స్టోరీస్, లంబిసింగి  చిత్రాల్లో హీరోయిన్ గా, మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లో తలుక్కుమనింది. వరుస సినిమా ఆఫర్లతో పాటు పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ సత్తా చాటుకుంటుంది.

దివికి వరుస ఆఫర్లు

మ‌రిన్ని తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్, మ‌రియు మీ అభిమాన న‌టీ న‌టులు విశేషాల‌ కోసం

TeluguCinemaToday.com