సినీ ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలో అందరు వీరి నిశ్చితార్థంకి హాజరయ్యారు. ఇటలీలో వీరి వివాహం జరుగుతుందనే టాక్ నడుస్తోంది. అయితే పెళ్ళికి ముందే లావణ్యకు వరుణ్ తేజ్ షాక్ ఇచ్చాడు. ఆ ఆంటీ హీరోయిన్ తో డేట్ కు వెళ్తానని వార్తలు ఇప్పుడు లావణ్యకు టెన్షన్ పెట్టాయి.

ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఒకవైపు సినిమా షూటింగ్స్ తోపాటు మరోవైపు పెళ్లి పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నాడట వరుణ్ తేజ్. ఇప్పటికే లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు కలిసి ఇటలీ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే వరుణ్ తేజ్ గత కొంతకాలం క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ కి టకాటకా సమాధానం చెప్పారు. ఇందులో యాంకర్ అడుగుతూ మీరు డేటింగ్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో చెయ్యడానికి కోరుకుంటారు ? అని అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ ‘చిన్నప్పటి నుండి నాకు రమ్య కృష్ణ గారంటే పిచ్చి.ఆమె నా మొదటి క్రష్, డేటింగ్ చేసే అవకాశం వస్తే ఆమెతోనే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.