Keerthi Suresh : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్స్ సీన్స్ లో నటించాలంటే హీరోయిన్లు చాలా సిగ్గు పడేవారు. సందర్భాన్ని బట్టి పైట జార్చాలన్నా.. హీరోతో ముద్దు సీన్లలో నటించాలన్నా.. అదే హీరో ఆ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేయాలి అన్నా.. చాలా జంకే వారు. కొన్ని కొన్ని సార్లైతే కొంతమంది హీరోయిన్లు అయితే అలాంటి సీన్లు ఉంటే అసలు ఒప్పుకునే వారే కాదు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. అందం ఉన్నప్పుడే వాడుకోవాలంటూ టూ బోల్డ్ గా మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కొక్క హీరో ఎక్కడెక్కడ టచ్ చేస్తే ఎంత రేటు ఇవ్వాలన్న విషయాన్ని ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నారు.

తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు సాధించి.. ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తోంది మహానటి. ఈ సినిమాలో వరుణ్ దావణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. నిజానికి ఈ సినిమా కోసం ఆమెకు ముందుగా ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే ఫిక్స్ చేశారట మేకర్స్. అందుకు కీర్తి కూడా ఓకే అనేసిందట.
అయితే సినిమా మిడిల్ లో కొన్ని బోల్ సీన్స్ ఉంటే సినిమా హైలెట్ అవుతుందన్న కోణంలో ఆలోచించి డైరెక్టర్ కీర్తి సురేష్ చేత్ లిప్ లాక్ సీన్స్ చేయించడానికి ఓకే చేయించుకున్నారట. అయితే దానికోసం ఆమెకు ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంటే ఈ సినిమా కోసం టోటల్ గా కీర్తి రూ.8 కోట్లు ఛార్జ్ చేసిందన్న మాట. అంటే కీర్తి సురేష్ ని ముద్దు పెట్టుకోవాలనుకునే వాళ్లు రెండు కోట్లు పెట్టుకోవాలా చేతుల్లో..?? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్.