ఈ హీరోయిన్స్ కు తొందరెక్కువ అందుకే చిన్న వయసులోనే ఆ పనులు కూడా చేసేశారు..

- Advertisement -

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు మరీ ముఖ్యంగా సెలబ్రిటీలలో కుల, మత, జాతి, వర్గ, చిన్న, పెద్ద అనే భేదాలు లేకుండా తమ మనసుకు నచ్చిన వారితో ప్రేమాయణం నడుపుతూ కొంతమంది పెళ్ళి వరకు వెళ్తే మరి కొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ చెప్పుకో దగిన హీరోయిన్స్ విషయానికి వస్తే.. టీనేజ్ లోనే ప్రేమలో పడి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసు చిన్న వయసులోనే చేజారిపోయింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.

హీరోయిన్స్
హీరోయిన్స్

ఈ విషయంలో సమంత పేరే ముందు చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సిద్ధార్త్ ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకొని ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని బడా ఫ్యామిలీకి కోడలు అయింది అని అనుకునే లోపే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది సమంత. సమంత కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన ఫస్ట్ లవ్ గురించి ఎక్కువగా చెప్పేది.చిన్న వయసులోనే చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించి ఆ విషయాన్ని అబ్బాయికి ఎలా చెప్పాలో అర్థం కాక భయపడి తనలో తానే ఇక ఈ విషయాన్ని చాలా సార్లు సమంత బయట పెట్టింది.

ఇక మన కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పేరు తర్వాత చెప్పొచ్చు.స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న శృతిహాసన్ స్కూల్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడిందట. 15 ఏళ్ల ప్రాయంలోనే ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడిన ఆమె తనకు టీనేజ్ లోనే ఆ కుర్రాడిపై ప్రేమ కలిగిందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక తర్వాత సిద్ధార్థ , ధనుష్, మైఖేల్ కోర్సులే వంటి వాళ్లతో ప్రేమాయణం నడిపిన ఈమె ప్రస్తుతం వాళ్లకి బ్రేకప్ చెప్పి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికతో సహజీవనం చేస్తోంది. ఇంకా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి అన్ని పనులు కానిచ్చేసుకుని సినీ రంగంలోకి వచ్చారు. నిధి అగర్వాల్ , తాప్సి లాంటి హీరోయిన్లు కూడా టీనేజ్ లోనే ప్రేమలో పడ్డారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here