Alia Bhatt : స్టార్ హీరోల, డైరక్టర్లు, యాక్టర్ల పిల్లలు సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీకి వారి ముందుతరం పలుకుబడి పనికొస్తుంది కానీ.. ఇండస్ట్రీలో ఎదగాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. తండ్రి లేదా తల్లి పేరు చెప్పుకుని సినీ రంగంలోకి వచ్చి కొద్ది సమయంలోనే కెరీర్ ముగించిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ స్టార్ కిడ్ అయినప్పటికీ తన అందం, టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె మరెమరో గుర్తుపట్టారా. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ కు కూడా పరిచయమే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన అందం అభినయంతో ఎంతో మందిని తన వైపుకు ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక దర్శకధీరుడు జక్కన్న ఈ బాలీవుడ్ అందాన్ని RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చేసింది ఒక్క సినిమానే అయినా తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు.
అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ బ్యూటీ తన 15 ఏళ్ల వయసులోనే తన వర్జినిటీని కోల్పోయిందంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. ఇది విన్న నెటిజన్స్ ఛీ.. ఛీ 15 ఏళ్లలో ఏం తెలుసని అంతగా దిగజారిందని బండబూతులు తిడుతున్నారు. మరికొంత మంది ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అలియా భట్ కనీసం ఇంటర్ కూడా పూర్తిగా చదవకుండానే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. అలా మొదలైన ఈమె ప్రస్థానం ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.