Tabu : హీరోయిన్ టబుని పెళ్ళికి పనికి రాకుండా చేసిన స్టార్ హీరోలు వీళ్లేనా..? మరీ ఇంత మోసమా!

- Advertisement -

Tabu : సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతీ ఏడాది పదుల సంఖ్యలో వస్తున్న హీరోయిన్స్ లో ఎవరో ఒకరిద్దరికి మాత్రమే ఈ అదృష్టం కలుగుతుంది. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎప్పటి నుండో పాన్ ఇండియా లెవెల్ లో మంచి రేంజ్ తో హీరోయిన్స్ గా కొనసాగుతూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు టబు. ఈమెని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది మన విక్టరీ వెంకటేష్.

Tabu
Tabu

ఆయన హీరో గా నటించిన కూలి నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకి ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వచ్చాయి. అక్కడ స్టార్ అయ్యాక , ఇక్కడికి వచ్చి అక్కినేని నాగార్జున తో ‘నిన్నే పెళ్లాడట’, ‘సిసింద్రీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి.

సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతీ ఏడాది పదుల సంఖ్యలో వస్తున్న హీరోయిన్స్ లో ఎవరో ఒకరిద్దరికి మాత్రమే ఈ అదృష్టం కలుగుతుంది. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎప్పటి నుండో పాన్ ఇండియా లెవెల్ లో మంచి రేంజ్ తో హీరోయిన్స్ గా కొనసాగుతూనే ఉన్నారు.

- Advertisement -

అలాంటి వారిలో ఒకరు టబు. ఈమెని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది మన విక్టరీ వెంకటేష్. ఆయన హీరో గా నటించిన కూలి నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకి ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వచ్చాయి. అక్కడ స్టార్ అయ్యాక , ఇక్కడికి వచ్చి అక్కినేని నాగార్జున తో ‘నిన్నే పెళ్లాడట’, ‘సిసింద్రీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here