తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది హీరోయిన్లు కెరీర్ కోసం తలవంచుకొని అడిగిన వాటికి ఒప్పుకుంటారు. మరి కొంతమంది బలవంతం మీద ఒప్పుకుంటారు, కొందరు ఇలాంటి వాటికి తలవంచడం ఇష్టం లేక సినిమా ఇండస్ట్రీ నుండే తప్పుకుంటారు.

అయితే ఒక ప్రముఖ హీరో తన కోరికలు తీర్చుకోవడానికి ఒక యంగ్ హీరోయిన్ ఏది కోరితే అది ఇచ్చేస్తున్నాడట. ఆ హీరోయిన్ సదరు హీరో ఇచ్చే వాటికి ఆశపడి అతనితో శృంగారం చెయ్యడానికి కూడా ఒప్పుకుందట. ఇక హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో తాను ఎంతో ఇష్టం గా కట్టుకున్న బంగ్లా ని కూడా ఆ హీరోయిన్ పేరు మీద రాసేసాడట. చిక్కింది ఛాన్స్ అని ఆ హీరోయిన్ ఇతగాడిని బాగా వాడేస్తుందట.
రీసెంట్ గా ఈమె షూటింగ్ కోసం పారిస్ కి వెళ్లిన తర్వాత ఫ్లైట్ ఖర్చుల నుండి, అక్కడ ఆమె ఉండే హోటల్ ఖర్చులు , ఆమె అవసరాలకు అయ్యే ఖర్చులు అన్నీ కూడా అతనే భరిస్తున్నాడట. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆ హీరోయిన్ ఒక్క పైసా కూడా తియ్యకుండా, ఆ హీరోతోనే అన్నీ ఖర్చుపెట్టిస్తూ కాలం గడిపేస్తుందట. అయితే రీసెంట్ గా ఆ హీరోయిన్ ఆ హీరో కారణం గా గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ హీరో గర్భం తీయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేసాడట, కానీ ఆమె అందుకు ఒప్పుకోకపోవడం తో ఆ హీరో ఆమెని ఇప్పుడు పట్టించుకోవడమే మానేసాడట.

ఆమె సినిమా అవకాశాలు కూడా దక్కనివ్వకుండా చేసాడట. ఇప్పుడు ఆమె మళ్ళీ అతగాడిని కూల్ చేసేందుకు గర్భం తీయించుకున్నా కూడా ఆ హీరో పట్టించుకోలేదట, ఎన్ని సార్లు ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయట్లేదట. అలా ఆ హీరోయిన్ కెరీర్ పాపం ఇప్పుడు రిస్క్ లో పడింది, కొత్తగా వచ్చిన కుర్ర హీరోయిన్స్ దాటికి కనుమరుగు అయిపోయింది. హీరో చెప్పినట్టు గా ఆమె నడుచుకొని ఉంటే ఈరోజు ఆమె కెరీర్ వేరేలా ఉండేది ఏమో పాపం.
