Tarakaratna మరణంతో బయటపడ్డ నందమూరి ఫ్యామిలీ నిజస్వరూపం..

- Advertisement -

Tarakaratna టాలివుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలికి ప్రత్యేక స్థానం ఉంది.. నందమూరి తారకారామారవు కుటుంబం కావడంతో సమాజంలో ఎంతో గౌరవం కూడా ఉండేది.. అందులో ఎటువంటి సందేహం లేదు..ఆయన వారసత్వంగా ఇటు సినిమాల్లోను, అటు రాజకీయాల్లోను ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. తారకారామారావు మరణంతో ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది.. పేరుకే పెద్ద కుటుంబం అయినా మనకు తెలియని ఎన్నో నిజాలు తారకరత్న మరణంతో బయటపడ్డాయి.. ఒక్కొక్కటిగా బయటకు వస్తూ జనాలను అశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ మధ్య బయటపడ్డ నిజాలెంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

Tarakaratna
Tarakaratna

మాములుగా కుటుంబంలో గొడవలు రావడం కామన్..కానీ మొండిగా ప్రవర్తించడమే మూర్ఖత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది.. తారకరత్న లాంటి చెట్టు అంత కొడుకు చనిపోతే ఆ తండ్రి హృదయం పాషానంలా మారిందే తప్ప అతడి పిల్లలపై కనీసం చేయి వేసి నేనున్నాను అని ధైర్యం కూడా చెప్పలేకపోయింది. నిజంగా ఇలాంటి ఒక కర్కశ మనసు ఎవరికైనా ఉంటుందా..? కన్నీరు పెడుతున్న కోడలిపట్ల జాలి లేదు.. ఏడుస్తున్న పిల్లల పట్ల ఆదరణ లేదు.. కేవలం రాజకీయ కారణాలవల్లే దూరంగా ఉన్నారా అంటే అదే అందులో కూడా పూర్తి వాస్తవం లేదు. పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోలేకపోతున్నారు అంటే వారి హృదయం ఎంత రాయిలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

నందమూరి తారకరత్న విషయం మాత్రమే బయట ప్రపంచానికి అర్థమైంది కానీ ఇలా అర్థం కావాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి.. ఇకపోతే నందమూరి కుటుంబంలో ఉన్న చీకటి వాస్తవాలను త్రివిక్రమ రావు కూడా ఒకరు.. అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా తీసే అంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమరావు ఉన్నట్టుండి విడిపోయారు. అయితే ఎందుకు విడిపోయారు అనే విషయం తెర వెనుక జరిగింది. కానీ ఎవరు బయటకి చెప్పలేదు.. ఆ తర్వాత ఆయన కొడుకు చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఆ తర్వాత ఎందుకు దూరం అయ్యారు తెలియదు..ఇలా చెప్పుకుంటూ పోతే వడ్డే నవీన్ సినీ జీవితం నాశనం అవ్వడానికి కూడా కారణం పరోక్షంగా నందమూరి కుటుంబమే.. ఇలా ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి.. ఇంకా ముందు ముందు ఎన్ని బయటపడతాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here