మిల్క్ బ్యూటీ Tamannaah గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఇప్పటికి కూడా తన అందంతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తు వస్తుంది.. తమన్నా అందాన్ని చూసి కుర్ర హీరోయిన్లు కుళ్ళకుంటున్నారానడంలో సందేహం లేదు..అయితే గత ఏడాది నుంచి తమన్నా పై రూమర్స్ ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే.. విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరో పోస్ట్ తో వార్తల్లో నిలిచింది.. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. ఇదేం పిచ్చి మగవాళ్లను చూస్తే తమన్నాకు ఆగదా ఏందీ.. అంటూ కామెంట్లతో హోరేత్తిస్తున్నారు..

సాదారణంగా మనిషి అన్నాక ఏదొక అలవాటు ఉంటుంది..ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక వింత అలవాటు ఉంది.ఈమెకి మగవాళ్ళతో ఎవరికైనా బుగ్గలు లావుగా ఉంటే గిల్లకుండా అసలు ఉండలేదట, ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా లెక్కచెయ్యడట.పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గలు గిల్లేస్తాది అట,ఈ విషయం స్వయంగా ఆమెనే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది…ఈ అలవాటు మానుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నానని, కానీ నా వల్ల అవ్వట్లేదని చెప్తుంది.. తమన్నా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి..

తమన్నా లాంటి అందగత్తె బుగ్గ గిల్లితే మా జన్మ ధన్యం అవుతుందని,ఆ అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందో అని తమన్నా ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోలతో పాటు, తమిళం లో కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది,అలా అతి తక్కువ సమయం లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా, ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ తో సమానంగా పోటీ పడుతూ వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో 5 సినిమాలు ఉన్నాయి, అందులో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తుంది..