Tamannaah Bhatia : ఇప్పుడిదంతా కామన్.. పెళ్లికి ముందే తన ప్రియుడితో అది చేసేస్తున్న తమన్నా

- Advertisement -


Tamannaah Bhatia : ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. పాశ్చాత్యపోకడల బారిన భారతీయులు పీకల్లోతులోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లికి ముందే ప్రేమలు, సహజీవనాలు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇది ఏంటని అడిగితే ఫ్యాషన్ అంటున్నారు. ఇది ఇలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్లో ఈ జంట కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

ఆ సమయంలోనే వారు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం విజయ్, తమన్నా ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా, విజయ్ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలా సార్లు కెమెరా కళ్లకి చిక్కారు. తాజాగా ఈ జంట మరో టూర్ కి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా మ‌ధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయంటూ ఈ ఏడాది మొదటి నుంచే వార్తలు షికారు చేస్తున్నాయి.

Tamannaah Bhatia vijay varma

మధ్య మధ్యలో ఈ వార్తలు ఖండించిన మిల్కీ బ్యూటీ తమన్నా తర్వాత కూడా ప్రియుడు విజయ్ తో కలిసి చాలాసార్లు కనిపించడంతో.. ఆ సీక్రేట్ నిలవలేకపోయింది. కొన్నాళ్లు సీక్రెట్ మైంటైన్ చేసినా చివ‌రికి తమ రిలేషన్ షిప్ నిజమేనని ఓపెన్ అయ్యారు. మీడియా సాక్షిగా.. అవును మేమిద్దరం ఇష్టపడడం.. డేటింగ్ లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. వారిద్దరు లవ్ ఎప్పుడు మొదలైంది.. ఎలా ఒకటయ్యారనే అంశంపై కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

- Advertisement -

సీక్రెట్ ఎలాగో బయటపడింది కాబట్టి అప్పటినుంచి హద్దులు లేకుండా ఖాళీ దొరికితే చాలు ఈ జంట ఏకాంతంగా ట్రిప్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా మరో టూర్ ప్లాన్ చేసింది ఈ జంట. ఇద్దరు వేరు వేరు కార్లలో ముంబై ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. మీడియా వాళ్లు చుట్టుముట్టడంతో అడ్డంగా దొరికిపోయారు. కాగా పెళ్లికి ముందే జంటలు సహజీవనం చేయడం.. నచ్చిన ప్రదేశాల్లో విహరించడం.. ఇటీవల కామన్ అయిపోయింది. ఇక ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here