వామ్మో.. 7 నిమిషాలు ఆ సీన్లో చేసినందుకు తమన్నా ఇంత తీసుకుందా..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం ఓటిటి వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం తమన్నా పేరే వినిపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం ఆమె చేసిన శృంగార రహిత సన్నివేశాలు అని చెప్పాలి. గత నెలలో జీ కర్త లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో విడుదల అయ్యాయి. ఇక ఇందులో తమన్నా ఎప్పుడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశంలో నటించి అందరికీ షాక్ ఇస్తుంది. 18 ఏళ్ల కిస్సింగ్ ఓన్లీ బ్రేక్ చేసి రెచ్చిపోయింది తమన్నా.

తమన్నా
తమన్నా

ఈ నేపథ్యంలోనే తమన్నా ఈ వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో నటించేందుకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఏమి అనంతరం హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఊహించని క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. దీంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం 100% లవ్ వంటి సినిమాలు తో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది తమన్నా. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అవుతున్నప్పటికీ 73 కి పైగా సినిమాల్లో నటించింది .

ప్రస్తుతం తమన్నా శంకర్ జైలర్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓటిటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయ్యింది ఈమె. జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జీకర్త అనే వెబ్ సిరీస్ లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాల్లో నటించింది తమన్నా. తాజాగా ఇప్పుడు లస్ట్ స్టోరీస్ టు లో మరింత హిట్ పెంచింది. తన సినీ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా రొమాన్స్ చేసింది తమన్నా లిప్ కిస్ లతో పాటు బెడ్రూమ్స్ అన్ని వేశాలలో కూడా నటించి రెచ్చిపోయింది. సాధారణంగా తమన్న ఒక్కో సినిమాకి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాంటిది లాస్ట్ స్టోరీస్ టు సిరీస్ లో శృంగార సన్నివేశాలు నటించేందుకు ఆమె 30 నిమిషాల నిడివి కోసం ఏకంగా ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here