సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలుతుంది మిల్కీ బ్యూటీ తమన్న.. ప్రస్తుతం కేవలం తమన్న పలు చిత్రాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ దూసుకు పోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే..

తమన్నా ఇప్పటికే ఎన్నో చిత్రాలలో నటించగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే జీ కర్ధా, లస్ట్ స్టోరీస్ 2 అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక ఈ రెండు వెబ్ సిరీస్ లలో నటించగా ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ వెల్లువెత్తాయి. వీటిల్లో నటించినందుకు దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అయితే ముట్టింది. ఎందుకంటే ఈ రెండు వెబ్ సిరీస్ లలో మరి ముఖ్యంగా చెప్పాలంటే లో చాలా బోల్డ్ గా ఎంతో హాట్ గా నటించిందో మీరు ఒక సారి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది.

మొదట లస్ట్ స్టోరీస్ లో నటించడానికి అనుకున్న రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాక మరింత బోల్డ్ గా నటించేందుకు అదనంగా రెండు కోట్ల రూపాయలు కూడా అందుకుందట. కాగా అందుకుగాను సీనియర్ నటుడు తమన్నాకు రెండు కోట్లు ఇస్తే తన బాడీలో ఏ పాటైనా చూపించడానికి రెడీ అవుతుందంటూ ఆమె వివాదాస్పదమైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలైతే వైరల్ గా మారగా ఇక ఈ వ్యాఖ్యలపై తమన్న ఏ విధంగా స్పందిస్తుందో ఎలాంటి రిప్లై ఇవ్వబోతుందో ముందు ముందు తెలియనుంది.