Tamanna Bhatia : ట్రెడిషనల్ లెహంగాలో మాయ చేస్తున్న మిల్కీ బ్యూటీ

- Advertisement -

Tamanna Bhatia : రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు అతిరథమహారథులు హాజరయ్యారు. ముఖ్యంగా యావత్ సినీ ఇండస్ట్రీ ఈ వేడుకల్లో భాగమైంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటీనటులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో హీరోయిన్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Tamanna Bhatia
Tamanna Bhatia

ట్రెడిషనల్ అవుట్ ఫిట్లలో మెరిసిపోయారు. ఈ వేడుకకు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా హాజరైంది. బ్లాక్ అండ్ గోల్డ్ లెహంగాలో ఈ భామ తన అందంతో మాయ చేసింది. ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో అదిరిపోయింది. ఓవైపు సంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తూ మరోవైపు బోల్డ్ నెస్ తో ఆకట్టుకుంది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు మతి పోగొట్టింది.

Tamanna Bhatia Photos
Tamanna Bhatia Photos

తమన్నా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఔట్ ఫిట్ లో ట్యామీ సూపర్ హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ కు తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి వెళ్లింది. విజయ్ కూడా తమన్నాతో మ్యాచ్ అయ్యేలా బ్లాక్ ఔట్ ఫిట్ ధరించాడు. ఈ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఈ ఈవెంట్ లో మెరిసిపోయారు.

Tamanna Bhatia New Stills
Tamanna Bhatia New Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here