మనం కట్టుకున్న ఇల్లు అంటే దానిపై మనకు ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అది కూడా ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి మొదటిసారి కట్టుకున్న ఇల్లు అంటే ఏ రేంజ్ సెంటిమెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమందికి ఇల్లు కట్టుకున్నాక కలిసి వస్తుంది అదే కొంతమందికి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకే కాదు సెలబ్రిటీలకైనా తప్పదు...