కన్నడ సినీ పరిశ్రమ కి గర్వకారణం లాగ నిల్చిన చిత్రం KGF.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన ప్రతీ భాషలోనూ బంపర్ హిట్ గా నిలిచి మొదటి భాగం తో సుమారు 400 కోట్ల రూపాయిలను కొల్లగొట్టాడు రాఖీ భాయ్. మన తెలుగు లో ఒక్క కన్నడ సినిమా బ్లాక్...